రెండు కొరియా దేశాల మధ్య కాల్పులు
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు ఐదేండ్ల తరువాత ఇరు దేశాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. చియోర్వాన్లోని రెండు దేశాల సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ..ఇరు దేశాల జవాన్లు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో దక్షిణ కొరియా జవాన్లలో ఎలాంటి ప…