తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక పూర్తైంది. తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా… 9 పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మేరకు… మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో మేయర్ల పదవులను అధికార పార్టీ టీఆర్‌ఎస్సే దక్కించుకుంది.